Latest News

ఆన్లైన్ లో డబ్బు ఎలా సంపాదించాలి - తెలుగు వెబ్ సైట్ ?


అసలేంటీ వెబ్సైటు  ?

మీకున్న టాలెంట్ ని పెట్టుబడిగా పెట్టి ఆన్లైన్ లో లబిస్తున్న వివిధరకాల పద్దతులను ఉపయోగించుకొని డబ్బు సంపాదించవచ్చు.ఎలా చేయాలో ఈ వెబ్సైటు నుండి ఒక్కొక్క పద్దతి ఏంటో (వెబ్సైటు లేదా బ్లాగు ద్వారా ఎలా ?Affiliate Marketing అంటే ఏమిటి ? ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తే లాభం,ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తే డబ్బు ఆదావుతుంది, ఆన్లైన్ లో దొరికే అద్బుత ఆఫర్స్ మొదలగు) అనేక అంశాలన్నీ తెలుసుకొంటూ డబ్బు ఎలా సంపాదించాలో అందించాలనే ప్రయత్నమే ... ఈ వెబ్సైటు .

ఆన్లైన్ లో అనేక మార్గాలున్నాయి, అవేంటో చూద్దామా ?
  1. ఒక వెబ్సైటు లేదా బ్లాగు ( కొంచం టెక్నికల్ అవగాహన తప్పనిసరి )ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
  2. వెబ్సైటు లేదా బ్లాగు లేకుండా short లింక్ ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు
  3. Affiliate Marketing  
  4. ఆన్లైన్ ట్రైనింగ్ 
  5. ఫేస్బుక్ మార్కెటింగ్ 
  6. ఫ్రీలాన్సింగ్ 
పైన చెప్పిన అన్ని మార్గాలలో ఉపయోగించుకొని మనలో ఉన్న టాలెంట్ ని , టాలెంట్ ని సక్రమంగా వినియోగించగలిగే ఓపిక తో , కొంత ఆన్లైన్ మార్కెట్ అవగాహనతో డబ్బు సంపాదించవచ్చు . పైన చెప్పిన ప్రతి విషయాన్ని  detail గా తెలుసు కొనేందుకు  తర్వాతి పోస్ట్ లను క్రమం తప్పకుండా చూడండి. 

ఎలానో ఇక ప్రారంబించేద్దామా ?

మొదటి పాయింట్ " ఒక వెబ్సైటు లేదా బ్లాగు ద్వారా డబ్బు సంపాదించవచ్చు " అనే విషయం కొంచం Time Taking Process కావున రెండవ పాయింట్ ( వెబ్సైటు లేదా బ్లాగు లేకుండా ) లోకి వెళ్దాం , అది చేస్తూనే మొదటి దానికి కావలసిన knowledge ని సమకూర్చుకొందాం. సరేనా ? 

అదెలా అనుకొంటున్నారా ?   

ఇది చాలా సులువైన పని , కానీ దీనికి కొంచం ఓపిక వుంటే సరిపోతుంది .కానీ ఈ పద్దతిలో కొంచం కొంచం గా మనీ సంపాదించవచ్చు. ఎలా చేయాలో తర్వాతి పోస్ట్ లో చూసేద్దాం . 

క్రింది లింక్ క్లిక్ చేయగానే మీకొక పోస్ట్ కాకుండా మరేదో లింక్ ఓపెన్ అవుతుంది (క్రింది ఇమేజ్ లో చూపిన విదంగా ) , ఓపెన్  అయిన తర్వాత వచ్చె విండో లో SKIP THIS AD పైన క్లిక్ చేయండి. మీకు కావలసిన పేజి ఓపెన్ అవుతుంది. 



ఆ పేజి లో ఇదెందుకు ఓపెన్ అయింది , ఇలా చేస్తే డబ్బులు వస్తాయా ? అనే విషయాలు వివరం గా తెలుసుకొవచ్చు. 


No comments:

Post a Comment

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.