Latest News

YouTube లో వీడియో Upload చేసి Adsense కోసం ఎలా Apply చేయాలి ?


YouTube తో  డబ్బు సంపాదించడం అనే విషయాలు, వీడియో లకోసం గూగుల్ లో copyright లేని ఇమేజ్ లు ఎలా వెతకాలి , ఇమేజ్ లతో వీడియోలు ఎలా చేయాలి అనే కొన్ని తెలుసుకొన్నాం కదా ? లేదంటే క్రింది లింక్ క్లిక్ చేయండి .
ఈ ఆర్టికల్ లో YouTube లో వీడియో లు అప్లోడ్ చేసి YouTube Ads కోసం ఎలా Apply చేయాలి అనే విషాలు తెలుసుకొందాం .
మీకు ఏమైనా సందేహం వుంటే కామెంట్ బాక్స్ లో మీ సందేహాలు రాయండి
  • మొదట గా www.youtube.com ఓపెన్ చేసి జిమెయిల్ ఎకౌంటు తో లాగిన్ చేయాలి 
  • తయారు చేసుకొన్న వీడియో లను YouTube లో Upload క్లిక్ చేసి  Upload చేయాలి ( Apply కోసం 2 లేదా 3 చేయండి సరిపోతాయి  ). 
  • క్రింది slides లో ఎలా చేయాలో చూడండి . 
  • ఒకసారి ఈ setup అయిపోయినతర్వాత , ఇక YouTube లో వీడియో లు అప్లోడ్ చేసి వాటిని ఫేస్బుక్ గ్రూప్ లలో లేదా మీ సొంత గ్రూప్ లేదా ఫేస్బుక్ పేజి create చేసి ప్రచారం చేస్తే ఎక్కువ మంది వీడియో చూడడం ద్వారా ఎక్కువ మనీ సంపాదించవచ్చు . 
  • వీడియో అప్లోడ్ చేసాక Monetization  $ symbol తప్పకుండా ఉండేలా చూసుకోవాలి , లేదంటే Views వచ్చినా , Money add కాదు . 
  • మీకు ఈ post నచ్చితే క్రింద షేర్ బటన్ పైన క్లిక్ చేయండి , మీకేమైనా సందేహాలు వుంటే కామెంట్ చేయండి 
Steps చూస్తూ చేయాలంటే Slide Show క్రింద Forward / Backward Arrows ( =>   <=  )క్లిక్ చేయండి   

1 comment:

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.