Latest News

సొంత వెబ్ సైట్ లేకుండానే ఇతర వెబ్ సైట్ URL short చేసి డబ్బు సంపాదించవచ్చు



మీ ఆన్లైన్ లో డబ్బు సంపాదించేందుకు వుండే మార్గాలు ఏంటి అనేది చూసాం. లేదంటే ఇక్కడ క్లిక్ చేయండిఈ పోస్ట్ లో వెబ్సైటు లేకుండానే  Money సంపాదించేందుకు కొన్ని వెబ్సైటు లను పరిచయం చేయబోతున్నాను. 

ఎంటా వెబ్సైటు లు ? వాటిని వుపయోగించి ఎలా చేయాలి ? 

మనం రోజూ మన అబిరుచి కి తగినట్లు (ఉదాహరణకి :సినిమా,పాలిటిక్స్,YouTube వీడియోస్ .. ) ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఎన్నో వెబ్సైటు లను చూస్తూ వుంటాం. మనకు నచ్చిన వాటిని మన ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేస్తూ ( ఫేస్బుక్ లేదా whats app ) వుంటాం . అలా షేర్ చేసేస్తూ కూడా money సంపాదించవచ్చు . మనకు నచ్చిన వెబ్సైటు లింకు ,గూగుల్ లో సెర్చ్ చేసిన ఇమేజ్ , YouTube వీడియో లేదా ఫేస్బుక్ పోస్ట్ ఇలా ఏదైనా లింక్ ను షేర్ చేసే ముందు క్రింద చెప్పిన చిన్న పని చేసి షేర్ చేయండి . అంతే ... మనీ వచ్చేస్తుంది. 

ఎలా అంటారా ?

మీరు షేర్ చేసే లింక్ పెద్దది గా వుంటే దానిని చిన్నదిగా చేసి చేసేయాలి. దానికి మనకు కొన్ని వెబ్సైటు లు లభ్యమవుతాయి . ఆ వెబ్సైటు లే మనకు మనీ సంపాదించి పెడుతాయి . అలాంటి వెబ్సైటు లానే Link Shortner వెబ్సైటు లు అంటారు . బాగా ప్రాచూర్యం పొందిన shortner వెబ్సైటు లు adf.ly, goo.gl, shorte.st. 

కానీ పైన చెప్పిన వాటిలో adf.ly మరియు shorte.st నుండి మాత్రమె డబ్బు సంపాదించవచ్చు . వీటిని paid link shorners అంటారు .ఈ వెబ్సైటు ఎలా పని చేస్తాయంటే ఉదాహరణకి క్రింది లింక్ చూడండి ఎంత పెద్దది గా వుందో దీనిని క్రింది ఇవ్వబడిన ఒక వెబ్సైటు తో చిన్నది చేసేస్తాం. 
Before : http://techearn4u.blogspot.in/2015/12/How-to-earn-money-online-telugu-website-introduction-for-telugu-people-world.html
After : http://sh.st/nEswI   
పైన ఉన్న ఏ లింక్ క్లిక్ చేసినా మనకు ఓపెన్ అయ్యే పేజి ఒకటే .ఇలా మన లింక్ చిన్న గా చేసి షేర్ చేసేయడమే .  

మరి ఇలా చేస్తే డబ్బు ఎలా వస్తుంది ?

వస్తుంది.. ఇలా చిన్నది చేయడం వలన వచ్చె లింక్ ఏ వెబ్సైటు ఉపయోగించుకొని చేసామో ఆ వెబ్సైటు వాళ్ళు ఆ లింక్ ఓపెన్ అయ్యేముందు ఒక Advertisement           ( వాణిజ్య ప్రకటన ) జోడించి అది ఓపెన్ అయిన తర్వాత మనం షేర్ చేసిన లింక్ ఓపెన్ అయ్యే విధం గా చేసివుంటారు . మనం షేర్ చేసిన లింక్ లో Advertisement  ఉంచారు కనుక , మనకు కొంత మనీ ఇస్తారు . ఇలా అనేక లింక్ లు మనం షేర్ చేయడం ద్వారా కొంత minimum (5$) మనీ వచ్చిన తర్వాత మనకు బ్యాంకు లో క్రెడిట్ చేస్తారు . బ్యాంకు ఎకౌంటు ఎలా లింక్ చేస్తారనేది తర్వాత పోస్ట్ లలో చూద్దాము.

దీనికోసం మనం ఏమి చేయాలి ?

చాలా సులువు , మన పేరుతో వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవడమే . ఎలా చేయాలంటే ,
  • ఈ లింక్ ని ఓపెన్ చేయండి click here Shorte.se
  • ఈమెయిలు ఇవ్వడం ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి 
  • మెయిల్ కు వచ్చిన కన్ఫర్మేషన్ మెయిల్ క్లిక్ చేయాలి 
  • తర్వాత రిజిస్టర్ చేసిన డీటెయిల్ తో లాగిన్ చేయాలి 
  •  Long URL ని షార్ట్ చేసి ఫ్రెండ్స్ తో షేర్ చేయాలి 

మరిన్ని డీటెయిల్స్ కోసం క్రింది వీడియో link click చేసి ఎలా రిజిస్టర్ చేయాలో చూడండి . 


No comments:

Post a Comment

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.