Latest News

Money Earning కోసం బ్లాగర్ బ్లాగు చాలా సులువుగా ఎలా తయారు చేయాలి ?


వెబ్ సైట్ లేదా బ్లాగు ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తారు? అనేది తెలుసుకొన్నాము. దానికోసం బ్లాగు ఒకటి వుండాలి కదా ? బ్లాగు మనము free గా తయారు చేసుకోవచ్చు. దానికోసం మనకు గూగుల్ నుండి Blogger  మరియు wordpress సర్వీసులు ఉచితం గా లభ్యమవుతున్నాయి . కానీ మనకు ఇక్కడ మన సొంత domain కాకుండా  మన  website పేరు తర్వాత బ్లాగర్ blogspot.com లేదా wordpress.com జోడించబడుతాయి. కానీ మనసొంత వెబ్సైటు Domain Name తో ఎలా చేయాలో మార్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్ లో చూద్దాము . 
( ఉదాహరణ : http://techearn4u.blogspot.in ).

గూగుల్ బ్లాగు ఎలా చేయాలో చూద్దామా ?

దీని కోసం Gmail ఎకౌంటు ఉంటే సరిపోతుంది, లేదంటే Gmail Register చేసుకోవాలి . ఇక ప్రారంబించేద్దాం ... 

  • మొదట www.blogger.com ఓపెన్ చేసి జిమెయిల్ తో లాగిన్ చేయాలి  
  • Profile Options ( Google+ Profile,Blogger Profile ) పేజి Display అవుతుంది . Blogger Profile ఎంచుకోవాలి. 
  • మీ బ్లాగు దేనికోసం చేస్తున్నారో దానికి తగినట్లు అర్ధం వచ్చేలా ఏదో ఒక Name , Display Name  దగ్గర రాయాలి . (Ex : My Online Business) , తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.  
  • తర్వాత New Blog బటన్ పైన క్లిక్ చేయాలి 
  • Blog కి ఒక మంచి Title ఇవ్వండి , తర్వాత Address దగ్గర మీ బ్లాగ్ కి Domain Name ఇవ్వాలి ( ఈ నేమ్ తోనే బ్లాగ్ ఓపెన్ చేయబడుతుంది )
  • తర్వాత Template లో ఏదో ఒకటి ఎంచుకొని Create blog క్లిక్ చేయాలి. 
అంతే ... చాల సులువుగా బ్లాగ్ చేసాం కదా ? ఇక బ్లాగ్ లో ఆర్టికల్స్ రాయడమే. ఎలా ఆర్టికల్స్ ఒక అందమయిన ఫార్మటు లో రాయాలి , ఇమేజ్ లు , వీడియోలు ఎలా insert చేయాలి అనే విషయాలు తర్వాతి ఆర్టికల్స్ లో చూద్దాం . 

No comments:

Post a Comment

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.