Latest News

ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఖర్చు పెడుతూనే Money సంపాదించే అద్బుత అవకాసం


మీరు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా ? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే ... 

మీరు ఏదైనా కొనాలంటే అన్ని ఆన్లైన్ షాపింగ్ ఒకసారి ఓపెన్ చేసి ఎక్కడ తక్కువ ధర ఉంటే ఆ సైట్ లో షాపింగ్ చేస్తుంటారు కదా ? అలా చేసి మనీ save చేసేస్తుంటారు . మీకు అంతకన్నా మనీ ఎక్కువ మిగిలితే? అవునండి నిజమే మీరు డైరెక్ట్ గా షాపింగ్ చేసే వెబ్ సైట్ ( www.amazon.com , www.flipkart.com , www.snapdeal.com)  ల నుండి కాకుండా క్రింద చెప్పినట్లు చేసి చూడండి , ఇంకా ఎక్కువ మనీ save అయిపోతుంది తెలుసా ? మీరు చేయాలనుకొన్న   ( www.amazon.com ,   www.flipkart.com ,   www.snapdeal.com) లోనే షాపింగ్ చేయండి ... కానీ ఈ www.cashkaro.com లో రిజిస్టర్ అయి , దాని నుండి మీరు చేయాలనుకొన్న ఆన్లైన్ సైట్ లో షాపింగ్ చేయండి , మీకు మీరు అనుకొన్న వెబ్ సైట్ నుండి డబ్బు ఆదా చేయోచ్చు +www.cashkaro.com  నుండి అదనం గా మనీ వస్తుంది . 

ఎలా చేయాలి ? డబ్బు ఎలా అదనం గా వస్తుంది ?

ఏమి లేదండి చాలా సింపుల్ ... మీరు ఏ వెబ్ సైట్ లో షాపింగ్ చేయాలో అక్కడే షాపింగ్ చేయోచ్చు కానీ ... క్రింద చెప్పినట్లు follow అయిపోండి చాలు ....
  • మొదట గా www.cashkaro.com క్లిక్ చేసి మీ డీటెయిల్స్ తో రిజిస్టర్ చేసుకోండి .
  • ఆఫర్ లు వున్న Items అన్ని లిస్టు చేయబడి వుంటాయి . 
  • ఏ item షాపింగ్ చేయాలో select చేసుకొని , Item పైన క్లిక్ చేస్తే ఆ Item లబించే సైట్ కి www.cashkaro.com తీసుకెళ్తుంది ,  Iteam ఆయా వెబ్ సైట్ లో display చేయబడుతుంది .
  • ఇక మామూలు గా ఎలా చేస్తామో అలా Order చేసేయడమే . 
  • మీకు కొన్న Items కి , ఏ వెబ్ సైట్ లో కొన్నారో ఆ వెబ్ సైట్ ఆఫర్ తో పాటు www.cashkaro.com లో  కూడా Extra money add అయిపోతుంది . 
అంతే కాదు , మీ ఫ్రెండ్స్ ని www.cashkaro.com జాయిన్ చేయించడం ద్వారా కూడా అదనం గా మనీ వస్తుంది . దీనినే Referral Bonus అంటారు . మీ ఫ్రెండ్ మీ ద్వారా జాయిన్ అయిన తర్వాత , ప్రతి సారి తను ఏదైనా Item order చేస్తే కూడా , దానినుండి కూడా మీకు 10% కమిషన్ వస్తుంది . ఇలా ఎంత మంది ఎక్కువ ఫ్రెండ్స్ ని మీరు referral కోడ్ ద్వారా జాయిన్ చేయిస్తారో మీకు వారి ప్రతి order ద్వారా 10% బోనస్ వస్తూనే వుంటుంది . 

Friends ని ఎలా Join ( Refer ) చేయాలంటే ... 

చాలా సులువు , www.cashkaro.com లో మీ అకౌంట్ తో లాగిన్ అయిన తర్వాత ... పైన వున్న Account బటన్ పైన మౌస్ పెడితే ఒక మెనూ వస్తుంది . దానినుండి INVITE FRIENDS పైన క్లిక్ చేస్తే వచ్చే స్క్రీన్ లో Your unique referral link దగ్గర వుండే లింక్ కాపీ చేసి ఇవ్వడమే . మరెందుకు ఆలస్యం ఇప్పుడే అకౌంట్ create చేసేయండి . హ్యాపీ గా ఎక్కువ సేవింగ్స్ తో షాపింగ్ చేసేయండి . 
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే క్రింద ఫేస్బుక్ షేర్ బటన్ పైన క్లిక్ చేసి షేర్ చేయండి , మీ సందేహాలు కామెంట్ బాక్స్ లో రాయండి :)



No comments:

Post a Comment

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.