Latest News

Adsense ఏంటి దానినుండి డబ్బు ఎలా వస్తుంది ? Adsense Approve ఎలా వస్తుంది ?



Adsense ఏంటి ? దాని Benefits ఏంటి ?


ఆన్ లైన్ లో money సంపాదించేందుకు ఉండే మార్గాల్లో వెబ్ సైట్లలో advertisements ఉంచి సంపాదించడం. దీనికోసం చాలా advertisement నెట్‌వర్క్ లు ఉన్నాయి . వాటిలో ముఖ్యమయిన వి గూగుల్ Adsense , Chitika, Infolinks ఇంకా చాలానే ఉన్నాయి .ఎన్ని వున్నా కానీ గూగుల్ Adsense కి పోటీ రాలేక పోతుంది .ఈ Adsense ద్వారా రోజూ ఎన్నో వెబ్ సైట్ ల వాళ్ళు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు .ఆన్ లైన్ లో డబ్బు సంపాదించే మార్గాల్లో సులువైన మార్గం Adsense, మిగిలిన మార్గాలు కొంచం కష్టమయినా వాటి ద్వారా కూడా బాగా సంపాదించవచ్చు.


Adsense నుండి డబ్బు ఎలా వస్తుంది ?


Adsense approve  అయిన తర్వాత , Ads మన బ్లాగు / వెబ్ సైట్ లో Display కావాలంటే Adcode ని మన వెబ్ సైట్ లో పెట్టాల్సి ఉంటుంది . తర్వాత మన వెబ్ సైట్ లో Ads Display అవుతాయి . బ్లాగ్ ని చూసిన visitor లు ఆ Advertisements క్లిక్ చేయడం ద్వారా మన ఎకౌంటు లో డబ్బు వస్తుంది .లేదా youtube లో వీడియో లు చేయడం ద్వారా కూడా మనీ వస్తుంది . yotube వీడియోస్ కి చాల త్వరగా Adsense approve అయిపోతుంది . 

మరి Adsense పొందడం ఎలా ? ఎలాంటి వెబ్ సైట్ / బ్లాగ్ కి Adsense Approve అవుతుంది ?

Adsense approve పొందాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవాల్సి ఉంటుంది . ఎలా చేయాలో తర్వాతి post లో వివరం గా తెలుసుకుందాం . అన్ని రకాల బ్లాగ్ లకు Adsense approve కాదు . ఇండియన్ లో వున్న భాషల్లో హిందీ కి మాత్రమే Approve చేస్తారు . మిగిలిన ఏ భాష కు కూడా Approve చేయరు . మరి చాలా తెలుగు వెబ్ సైట్ లలో Ads Display అవుతున్నాయి కదా ? ఎలా అనేదే గా ? దీనికి మార్గం ఏంటంటే , మొదట ఇంగ్లీష్ వెబ్ సైట్ లను తయారు చేసి తర్వాత Adsense కి అప్లై చేస్తారు . Approve అయిన తర్వాత ఆ Ads తెలుగు వెబ్ సైట్ లలో పెడుతారు . ఒకసారి Approve అయిన తర్వాత ఒక Adsense Code ఎన్ని వెబ్ సైట్ లలో అయినా పెట్టుకోవచ్చు .

మరి English ఆర్టికల్స్ రాయడం రాదు అనే వాళ్ళు ఎలా English వెబ్ సైట్ చేయాలి ?

వెబ్ సైట్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ లో రాయలేని వాళ్లకి ఆన్లైన్ లో ఎన్నో టూల్స్ / సాఫ్ట్వేర్ లు లబ్యమవుతాయి . వాటిని ఉపయోగించి సులువుగా రాసేయవచ్చు . ఎలా చేయాలి ? ఎలాంటి టూల్స్ దొరుకుతాయి అనే విషయాలు వివరం గా ఈ వెబ్ సైట్ follow అవుతూ తెలుసుకోవచ్చు .

Adsense లో మనకు ఎలాంటి డౌట్స్ వచ్చినా , మనకు హెల్ప్ చేసేందుకు Adsense హెల్ప్ ఫోరమ్స్ అందుబాటులో ఉన్నాయి . ఆ ఫోరం లలో మన డౌట్ post చేయడం ద్వారా మనకు 24 గంటలలోపు సమాధానం వస్తుంది .


Adsense Approve కావాలంటే ఏమి చేయాలి?

  • మొదట వెబ్ సైట్ ( English ) వుండాలి లేదా youtube వీడియో లద్వారా Adsense చాల సులువు గా Approve అవుతుంది . కానీ ఈ Youtube Ads వెబ్ సైట్ లో ఉపయోగించలేము (Youtube లో వీడియోస్ ద్వారా ఎలా డబ్బు సంపాదించవచ్చు అనేది తర్వాతి  ఆర్టికల్ లో చూడవచ్చు )
  • Approve కావాలంటే వెబ్ సైట్ లో 20 నుండి 30 ఉపయోగకరమయిన ఆర్టికల్స్ ఉండాలి
  • ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్త లు , process ఏంటి అనేది  తర్వాతి  ఆర్టికల్ లో తెలుసుకొందాము .


No comments:

Post a Comment

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.